లోక్‌పెన్

  • February 2, 2024
సలహాదారుల ఖర్చు రూ.48.33 కోట్లే! సజ్జలకు చెల్లించినది రూ.1.65 కోట్లు: YSRCP కౌంటర్!

“మీ బతుకుల నిండా అబద్ధాలు. తప్పుడు ప్రచారాలే. ఈసారికూడా ప్రజలు దిమ్మతిరిగే తీర్పుతో టిడిపి కి శాశ్వతంగా సమాధికట్టబోతున్నారు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జీతాలు, అలవెన్సులు రూపంలో సలహాదారులకు, వారి సిబ్బందికి, ఇంటి అద్దెరూపంలో, కారు సౌకర్యం రూపంలో…