తిరుపతి
ఆత్మా సాక్షిగా చెబుతున్న…
నారాయణ స్వామి, మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి వద్దకు వెళ్లి అసలు సంగతి చెప్పిన రమణ
ఎస్సీల వైపు నేను పోరాడుతున్నానని యల్లమంద చిన్నారి పై అత్యాచార ఘటన పై బాధిత కుటుంబము నా వద్దకు వచ్చారు
వారి ఆవేదన జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియ జేయాలని చెప్పారు.
అందుకే నేను బాధిత కుటుంబాన్ని తీసుకుని భూమన కరుణాకరరెడ్డి నివాసం కు వచ్చాను
యల్లమంద ఇష్యూ పై మిడియా ముందుకు వచ్చిన బాలిక తండ్రి రమణ.
రమణ..బాధిత చిన్నారి తండ్రి కామెంట్స్
నేను ఎవరి మీదా కేసు పెట్టలేదు…
నాకూతురుపై దాడి జరిగితే మేము స్వయంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినీ పిలిచాము.
చెవిరెడ్డిపై కేసు పెట్టాలని పోలీసులకు నేను చెప్పలేదు…
నేను చెప్పుంటే కేసు పెట్టాలీ…. నేను ఎవరీమీదా కేసు పెట్టాలని చెప్పలేదు.
నేను చదువుకోలేదు,
పోలీసులు సంతకం పెట్టమని చెబితే పెట్టాను…
చిన్నారి పై దాడి చేసిన వారికి శిక్ష పడాలి కోరాను.
మా బిడ్డ పై అన్యాయం జరిగిందని సహాయం చేయడానికి వచ్చిన వారిపై నేను ఎలా కేసు పెడుతాను..
భూమన కరుణాకరరెడ్డి, కామెంట్స్
రమణ గారి చేత బలవంతంగా చెప్పించే శక్తి సామర్థ్యాలు మాకు లేవు, పోలీస్ వ్యవస్థ మా వద్ద లేదు
రమణ గారు మానవతావాది కాబట్టి ఆయనకు తెలిసిన విషయాన్ని ప్రజలకు తెలియ జేయలని నారాయణ స్వామి వద్దు కు వెళ్లారు
రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో
.., రమణ విషయం ప్రత్యక్ష నిదర్శనం
ప్రతి పక్ష పార్టీ నేతలు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను ని టార్గెట్ చేస్తున్నారు
వ్యక్తుల్ని, వ్యవస్థల్ని భయబ్రాంతులకు చేసే యత్నం చేస్తున్నారు
తప్పు చేస్తున్నవాళ్లను రక్షిస్తున్నారా,.. బాధిత కుటుంబానికి రక్షణ గా వెళ్లిన వారిపై ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు
ఎవరిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అనేది స్పష్టం అయ్యింది
బాధిత కుటుంబం పిలిస్తే వెళ్లిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు
ఇది అబద్దం అని తేలిపోయింది.
టిడిపి అనుకూల కిరణ్ పత్రికలో అత్యాచారం జరిగింది అని ప్రచురించారు, వారి మీద ఎందుకు కేసు పెట్టలేదు
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పై పోక్షో, అట్రాసిటీ మరో 11 కేసులు పెట్టారు
సిఎం చంద్రబాబు నాయుడు తప్పు చేసిన వారిని విడిచి పెట్టీ, తప్పు చేయని వారిని శిక్షిస్తున్నారు
ఈ ఒక్క ఘటనతో మీరు రాష్ట్రనికి ఏమీ సందేశం ఇవ్వదలచుకున్నారు, రాష్ట్ర ప్రజలకు ఏమి చెప్ప దలచుకున్నారు
ఎంత అప్రజాస్వామికం , ఎంత అనాగరికం , సభ్య సమాజం లో ఎవరైనా ఇలాంటి దారుణాలకు ఒడిగడతార
బాధిత కుటుంబము చెవిరెడ్డి ను ఆశ్రయించారు, మానవతా దృక్పథంతో అక్కడికి వెళ్లారు
అంతే కాని, చెవిరెడ్డి నే వెళ్ళలేదు, వారు పిలిస్తేనే వెళ్ళారు, ఆయనపై బాధిత కుటుంబం చేత వారికి చెప్పకనే కేసు పెట్టించారు
ఎవరి కళ్ళలో ఆనందం కోసం పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు
ప్రశ్నించే వారి అందరినీ బూట్ల తో తొక్కేయాలని అనుకుంటున్నారా..
ఇది అప్రజాస్వామికం, మీరు తప్పు చేశారు అనేది తేలిపోయింది.
రమణ గారు నేరుగా వచ్చి చెప్పగలిగారు కాబట్టే నిజాలు వెలుగులోకి వచ్చాయి,
బాబు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి, నీ స్వప్రయోజనాల కోసం ఇలా వ్యవహరించడం సరికాదు
ఇలాంటివి జరిగితే , ఎవరైనా పరామర్శకై వెళ్లకూడదు , ప్రశ్నించ కూడదు అని ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారా… భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.