దెందులూరులో జరిగిన భారీ బహిరంగ సభకు తరలివచ్చి, ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటా. జగనన్న, చంద్రబాబు ఇద్దరు బీజేపీతో డ్యూయెట్ లు పాడుతున్నారు. రాష్ట్రానికి విభజన హామీలు గాలికొదిలేసి బీజేపీకి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ పైనే తొలిసంతకం ఉంటుందని హామీ ఇస్తున్నా. – వై .ఎస్. షర్మిల, ఎ.పి.సి.సి. అధ్యక్షురాలు.