అలిపిరి వద్ద కొబ్బరి కాయలు కొట్టిన కాంగ్రీస్ కార్యకర్తలు . ఎలెక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్దమని సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి డా.చింతామోహన్ హర్షం వ్యక్తం చేసారు. శుక్రవారం తిరుపతి లోని అలిపిరి పాదాల మండపం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు కొబ్బరి కాయలు కొట్టి హర్షం వ్యక్తం చేసారు.