“దేశంలో 3వ అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు వైసీపీ వారే.”దేశంలో 3వ అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు వైసీపీ వారే.
అంతమంది ధనవంతులు ఉండి కూడా సిగ్గులేకుండా అధికారం అడ్డం పెట్టుకొని విరాళాల పేరున లంచాలు తీసుకునేది మీరు.
2018-19 నుండి 2022-23 వరకూ గత 5 ఏళ్లలో వైసీపీ వచ్చిన విరాళాలు 532 కోట్లు
ఇందులో విరాళాలు ఎవరు ఇచ్చారో వివరాలు లేని మొత్తం సొమ్ము 383 కోట్లు.
మీలాంటి దొంగలని కట్టడి చేయడానికే నిన్న సుప్రీం కోర్టు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది.
ఆ 383 కోట్ల వివరాలు బయట పెట్టండి.
ఏ కాంట్రాక్ట్ ద్వారా ఎంత తిన్నారో తెలుస్తుంది” అని జనసేన పార్టీ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ ( ADR) వెల్లడించిన గణాంకాలను ఇందుకు జతచేసి తెలిపింది.