శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస శంఖారావం సభ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేడర్‌కి దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అవినీతిని ఎండగట్టారు. సభామర్యాదలు మంటగలిపిన స్పీకర్‌గా, చరిత్రహీనుడిగా మిగిలిపోతారని లోకేష్ విమర్శించారు.